BigTV English

Priyanka Jawalkar Half Saree Photos: లంగా ఓణీలో మరింత అందంగా ప్రియాంక జ‌వాల్క‌ర్! ఈ ముద్దుగుమ్మ గురించి ఈ నిజాలు తెలుసా?

Priyanka Jawalkar Half Saree Photos: లంగా ఓణీలో మరింత అందంగా ప్రియాంక జ‌వాల్క‌ర్! ఈ ముద్దుగుమ్మ గురించి ఈ నిజాలు తెలుసా?

Priyanka Jawalkar Half Saree Photos: 2017 లో తెలుగులో వచ్చిన “కల వరం ఆయే” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రియాంక జ‌వాల్క‌ర్


ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన “టాక్సీవాలా” చిత్రంలో మెరిసింది తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్.


అయితే ఆ సినిమా హిట్ అయిన ఈ భామకు చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. బహుశా తెలుగమ్మాయి అని లైట్ తీసుకున్నారేమో మన దర్శకులు.

ఇటీవలె స్పీడ్ పెంచిన ఈ నాయిక “తిమ్మరుసు”, “ఎస్ ఆర్ కళ్యాణమండపం” సినిమాతో వరుస హిట్స్ అందుకుంది.

సాలిడ్ ఎమోటింగ్ స్కిల్స్ తో పాటు ఈ అనంతపురం అమ్మాయి తన చిరునవ్వు, కిల్లర్ పర్సనాలిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

సినిమాలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లతో పాటు ప్రియాంక జవాల్కర్ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫోటో షూట్ లతో నెటిజన్ల హాట్ ఫేవరెట్.

ఆ తర్వాత “గమనం” సినిమాలో ప్రియాంక ముస్లిం అమ్మాయి జారా పాత్రను పోషించింది.

ప్రియాంక మన తెలుగు అమ్మాయే.. 1992 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది.

ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు, వీడియోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఉగాది పండుగ సందర్భంగా రెడ్ కలర్ లంగా ఓణీలో మెరిసింది ఈ తెలుగు అమ్మాయి. ఇక ఆ ఫొటోలు చూసి చీరలో ముత్యంలా మెరిసి పోతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు.

Related News

Tripti dimri: ఓపెన్ అందాలతో చెమటలు పట్టిస్తున్న యానిమల్ బ్యూటీ!

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Big Stories

×