BigTV English

6 School Kids Died in Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

6 School Kids Died in Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

6 School Students Died in Bus Accident in Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. నర్నౌల్ జిల్లాలో స్కూల్ బస్ బోల్తా పడటంతో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు.


ప్రమాదానికి గురైన బస్.. జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. కాగా ఈ రోజు రంజాన్ సెలవుదినం. సెలవుదినం రోజు స్కూల్ నడపటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తోన్న బస్ ఓవర్‌టేక్ చేసే క్రమంలో కంట్రోల్ తప్పడంతో పల్టీ కొట్టింది.

ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Tags

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×