BigTV English

Raashi Khanna: మేడం సార్ మేడం అంతే.. అదరగొడుతున్న రాశీ ఖన్నా

Raashi Khanna: మేడం సార్ మేడం అంతే.. అదరగొడుతున్న రాశీ ఖన్నా

Raashi Khanna Latest Photos: అందం అభినయంతో కుర్రకారు మనసు దోచేసిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా..


రాశీ ఖన్నా హీరోయిన్ అవడానికి కారణం సెల్పీ అంటే నమ్మగలరా? ఓ షాపింగ్ మాల్ లో ఫ్రీ ఫెయిర్సెస్ క్రీమ్ కోసం సెల్ఫీ దిగిందట. ఆ సెల్ఫీనే ఈ భామకు మూవీస్ లో అవకాశాలు వచ్చాయట.


రాశీ ఖన్నా “ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ.

చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా మొదటి సినిమాతోనే కుర్రకారు మనసుదోచేసింది.

రాశీ ఖన్నా యాక్టరే కాదండీ.. సింగర్ కూడా.. కొన్ని సినిమాల్లో తనే పాటలుపాడింది.

రాశీ ఖన్నా కోవిడ్ లాక్ డౌన్ సమయంలో తనలోని హిడెన్ టాలెంట్ ను బయటపెట్టింది. గిటార్ ప్లే చేస్తూ “గెట్ యూ ది మూన్” అనే పాటను పాడి అలరించింది ఈ ముద్దు గుమ్మ.

రాశీఖన్నా జిల్, సుప్రీమ్, రాజాది గ్రేట్, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించింది. ఇటీవలె గోపీచంద్ సరసన “పక్కా కమర్షియల్” సినిమాలో నటించింది.

ఇక ఈ బ్యూటీ అటు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా పింక్ కలర్ లెహంగాలో మెరిసింది ఈ భామ.. ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు తెగ లైక్ లు కొట్టేస్తున్నారు.

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×