E-Paper
Advertisement

Rashi Singh: నాజూకు అందాలతో అలరిస్తున్న రాశీ సింగ్

Rashi Singh: నాజూకు అందాలతో అలరిస్తున్న రాశీ సింగ్
Advertisement

Rashi Singh Latest Photos: నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న ఈ అందాల భామ ఎవరానిచూస్తున్నారా? అదేనండి “ప్రసన్నవదనం” సినిమాలో అలరించిన రాశీ సింగ్..

రాశీ సింగ్ “జెమ్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

ఈ బ్యూటీకీ చిన్నప్పటి నుంచి ధారావాహికలు చూసి నటనపై ఆసక్తి కలిగిందట.

Advertisement

 


రాశీ సింగ్ కి 14 ఏళ్లప్పుడు ఓ కమర్షియల్ యాడ్ లో అవకాశం వచ్చింది.

కాని వ్యక్తిగత కారణాల వల్ల ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటూ.. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది.

రాశీ 2019 లో “జెమ్” సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ సినిమాల్లో నటించింది.

ఇటీవల కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ , “ప్రసన్నవదనం” వంటి సినిమాలతో అలరించింది.

ఈ భామకి ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోయిన.. సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాశీ సింగ్ కి తన ఇన్ స్టాలో 1.1 మిలియన్ వరకు ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో, ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది ఈ భామ. ఈ బ్యూటీ ఫొటోలు చూస్తే ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×