BigTV English

Riddhi Kumar: మత్తు కళ్లతో మాయ చేస్తున్న.. రాధే శ్యామ్ ఫేమ్ రిద్ధి కుమార్..

Riddhi Kumar: మత్తు కళ్లతో మాయ చేస్తున్న.. రాధే శ్యామ్ ఫేమ్ రిద్ధి కుమార్..

Riddhi Kumar Latest Photos: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ గా రిద్ధి కుమార్ కీలక పాత్రలో నటించింది.


ఈ సినిమాతో మంచి గుర్తింపుపొందింది. చారెడేసి కళ్లు.. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.


రిద్ధి కుమార్ మొదట “లవర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత “అనగనగా ఓ ప్రేమకథ” చిత్రంలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.

ఈ భామ తెలుగులులోనే కాకుండా మలయాళంలో ప్రణయ మీనుకలుడే కడల్, దండం, వంటి సినిమాలతో తమిళం, మలయాళం, తదితర భాషల్లో నటించింది.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్ లతో అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఓ వెకేషన్ దిగిన తన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×