E-Paper
Advertisement

Pragya Jaiswal: ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్.. యోగాసనాలు చేస్తూ ఫొటోలను షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal: ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్.. యోగాసనాలు చేస్తూ ఫొటోలను షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్
Advertisement
Pragya Jaiswal Latest Photos: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ యోగాసనాలు చేస్తూ కొన్ని పిక్స్ ను షేర్ చేసింది.. మీరు కూడా చూసేయండి.

జైస్వాల్ 2014లో తమిళ భాషా చిత్రం “విరాట్టు” సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

Advertisement

వరుణ్ తేజ్ సరసన “కంచె” మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

ఆ తర్వాత ఈ బ్యూటీ వరుస అవకాశాలు దక్కించుకుంది. ఓ వైపు హీరోయిన్ మరో వైపు అతిథి పాత్రలో అలరిస్తోంది.

ప్రగ్యా జైస్వాల్ “టిటూ MBA” పేరుతో బాలీవుడ్ లో నటించింది. పదేళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది.

ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో తాప్సీ, వాణికపూర్ పాటు ప్రగ్యజైస్వాల్ నటిస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ సుభాకాంక్షలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ

 

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×