
Iswarya Menon ( Source / Instagram )
టాలీవుడ్ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొన్నేళ్ళకే హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్.. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేదు. చేసిందో ఒక్క సినిమాప్లాప్ అయ్యింది.

Iswarya Menon ( Source / Instagram )
ఈ అమ్మడు స్పై మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ గా మొదటిసారి నటించింది.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆఫర్స్ అందని ద్రాక్షలాగ మారాయి.

Iswarya Menon ( Source / Instagram )
ఆ తర్వాత హీరో కార్తికేయ సరసన 'భజే వాయు వేగం' అనే మూవీతో హిట్ అందుకుంది. తర్వాత ఐశ్వర్యకు అవకాశాలు రాలేదు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడే బిజీ అవుతుంది.

Iswarya Menon ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంది.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Iswarya Menon ( Source / Instagram )
తన ఇంస్టాగ్రామ్ లో మోడ్రన్ బ్యూటీగా కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.. బ్యూటిఫుల్ లుక్ లో భలే ఉన్నాయి..

Iswarya Menon ( Source / Instagram )
వైట్ కలర్ డ్రెస్ లో చామంతి పూల మధ్యలో మందారంలాగా మెరిసిపోతుంది. వయ్యారాలతో ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..