
Iswarya Menon ( Source / Instagram )
టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కేవలం కొద్ది రోజుల్లోనే హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్.. తన అందం, అభినయం ఉన్నా ఈమెకు అదృష్టం మాత్రం లేదు. చేసింది ఒక్క సినిమాప్లాప్ అయ్యింది.

Iswarya Menon ( Source / Instagram )
తెలుగులో ఈమె స్పై మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ గా మొదటిసారి నటించింది.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

Iswarya Menon ( Source / Instagram )
ఆ తర్వాత వెంటనే హీరో కార్తికేయ సరసన 'భజే వాయు వేగం' అనే మూవీతో హిట్ అందుకుంది. తర్వాత ఐశ్వర్యకు అవకాశాలు రాలేదు. ఇక కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడే బిజీ అవుతుంది.

Iswarya Menon ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంది.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. ఇక్కడ ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Iswarya Menon ( Source / Instagram )
తన ఇంస్టాగ్రామ్ లో మోడ్రన్ బ్యూటీగా కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.. డిఫరెంట్ యాంగిల్ లో సెల్ఫీలతో క్యూట్ పిక్స్ ని షేర్ చేసింది.. ముఖ్యంగా ఆమె ఇచ్చిన స్టిల్స్ మాత్రం చాలా బాగున్నాయి..

Iswarya Menon ( Source / Instagram )
వైట్ కలర్ డ్రెస్, అలాగే పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతుంది. అద్దం ముందు వయ్యారాలతో ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..