Iswarya Menon ( Source / Instagram )
తెలుగు, తమిళ, తెలుగు. మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్..
Iswarya Menon ( Source / Instagram )
ఈ అమ్మడు 2013లో రమేష్ దర్శకత్వంలో దావసల అనే చిత్రంలో కథానాయకిగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ..
Iswarya Menon ( Source / Instagram )
యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'స్పై'లో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి తెలుగులో నటించింది. ఆ మూవీలో ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Iswarya Menon ( Source / Instagram )
2024లో తెలుగు యంగ్ హీరో కార్తికేయకు జోడిగా భజే వాయు వేగం అనే చిత్రంతో హిట్ అందుకుంది. తెలుగులో ఈ వయ్యారి సినిమాల్లో నటించే అవకాశం వస్తున్నట్టు తెలుస్తోంది.
Iswarya Menon ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటేక్కిస్తుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Iswarya Menon ( Source / Instagram )