Jabardast Varsha (Source Instragram)
వర్ష ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ లో నటించి, తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది.
Jabardast Varsha (Source Instragram)
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే తన అందంతో, కామెడీతో అందరినీ ఆకట్టుకుంది.
Jabardast Varsha (Source Instragram)
జబర్దస్త్ లో తోటి నటుడు ఇమ్మానుయేల్ తో కలిసి స్కిట్లు చేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండిస్తూ జంటగా పేరు సొంతం చేసుకుంది.
Jabardast Varsha (Source Instragram)
ఇక ఇప్పుడు బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షో నిర్వహిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది.
Jabardast Varsha (Source Instragram)
ఈ షోలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ పలు విషయాలను రాబడుతున్న ఈమె ఇప్పటికే ఈ షో తో మరింత పేరు సొంతం చేసుకుంది.
Jabardast Varsha (Source Instragram)
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరో గ్లామర్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి