Vishnu Priya (Source: Instragram)
ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, వాక్చాతుర్యంతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
Vishnu Priya (Source: Instragram)
సుధీర్ తో కలిసి పోవే పోరా షో చేసి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.
Vishnu Priya (Source: Instragram)
ముఖ్యంగా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె చివర్లో ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది.
Vishnu Priya (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈమె.. తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో అందరినీ ఆకట్టుకుంది.
Vishnu Priya (Source: Instragram)
ఇక్కడ హీట్ పెంచేలా గ్లామర్ తో యువతకు చెమటలు పట్టిస్తోంది.
Vishnu Priya (Source: Instragram)
తాజాగా విష్ణు ప్రియ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.