BigTV English

Rashmi Gautam Birthday: నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్న రష్మీ బ్యూటీ.. రష్మీ బర్త్ డే స్పెషల్ స్టోరీ

Rashmi Gautam Birthday: నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్న రష్మీ బ్యూటీ.. రష్మీ బర్త్ డే స్పెషల్ స్టోరీ

Rashmi Gautam Birthday: యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా తనదైన శైలిలో దూసుకోతుంది.


27 ఏప్రిల్ 1988న జన్మించిన రష్మీ నేటితో 35 ఏళ్లు పూర్తి చేసుకుంది.

రష్మీ తల్లి ఒరియా, తండ్రి ఉత్తరప్రదేశ్ అయినా వీరు విశాఖపట్నంలో స్థిరపడ్డారు.

బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన రష్మీ.. విశాఖపట్నం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది.

ఆ తర్వాత డిగ్రి డిస్టెన్స్‌లో చేసిన అనంతరం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఉదయ్ కిరణ్ నటించిన ‘హూలీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి అదరగొట్టేసింది.

సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘గుంటూరు టాకీస్’ మూవీలో హీరోయిన్‌గా నటిచింది.

ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో, ఢీ డ్యాన్స్ షోలో యాంకర్‌గా దుమ్ముదులిపేస్తుంది.

 

Tags

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×