jabardasth varsha (Image Credit: Instagram)
వర్ష.. బుల్లితెర సీరియల్స్ ద్వారా నటిగా కెరియర్ను మొదలుపెట్టిన ఈమె ఆ తరువాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

jabardasth varsha (Image Credit: Instagram)
ముఖ్యంగా కమెడియన్ ఇమ్మానుయేల్ తో చేసిన స్కిట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయి ఇమ్మానుయేల్ తో ఏమీ లేకపోయినా ఏదో ఉందనే రేంజ్ లో స్కిట్లు చేసి ఇద్దరి మధ్య ఏదో ఉంది అనేలా అద్భుతంగా పెర్ఫార్మ్స్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

jabardasth varsha (Image Credit: Instagram)
ఇక ప్రస్తుతం వర్ష బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారింది.

jabardasth varsha (Image Credit: Instagram)
అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే

jabardasth varsha (Image Credit: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

jabardasth varsha (Image Credit: Instagram)
బుట్ట బొమ్మలా చాలా అందంగా ఉందని, ఈమె ఫోటోలు చూసినా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వర్షా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.