Janhvi kapoor (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో నటనతో ఎప్పటికప్పుడు అలరిస్తోంది.
Janhvi kapoor (Source: Instragram)
బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె అక్కడ పలు చిత్రాలలో నటిస్తూనే ఇటు టాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.
Janhvi kapoor (Source: Instragram)
ఇటీవలే హిందీలో పరమ్ సుందరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు సన్నీ సర్కారీ కి తులసి కుమారి అనే సినిమాలో నటిస్తోంది.
Janhvi kapoor (Source: Instragram)
నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. అటు ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Janhvi kapoor (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా.. ముత్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పింక్ కలర్ లెహంగా ధరించి ముత్యంలా మెరిసిపోతోంది.
Janhvi kapoor (Source: Instragram)
ప్రస్తుతం ఈ లెహంగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.