BigTV English
Advertisement

janhvi kapoor: లంగా వోణిలో ‘దేవర’ బ్యూటీ.. జాన్వీ పాప ఏముందబ్బా

janhvi kapoor: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ పలు సినిమాలతో హిందీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.

janhvi kapoor
janhvi kapoor

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమానే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.

janhvi kapoor
janhvi kapoor

ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

janhvi kapoor
janhvi kapoor

ఇక రీసెంట్‌గానే ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో జాన్వీ బ్యూటీ నేచురల్ పల్లెటూరి అమ్మాయిలా కనిపించి అదరగొట్టేసింది.

janhvi kapoor
janhvi kapoor

అలాగే పలు సాంగ్‌లలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది.

janhvi kapoor
janhvi kapoor

దీంతో మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను ఏర్పాటు చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ఈవెంట్ ఆగిపోయింది.

janhvi kapoor
janhvi kapoor

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో అచ్చం తెలుగమ్మాయిలా చక్కగా మాట్లాడుతూ తెలుగు ప్రజలను ఆకట్టుకుంది.

janhvi kapoor
janhvi kapoor

అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్‌కు అలాగే నన్ను జానూ పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అందరికీ నా ధన్యవాదాలు.

janhvi kapoor
janhvi kapoor

మీరు అలా నన్ను సొంత మనిషిలా భావించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అమ్మకు, నాకు కూడా మీరంతా చాలా ముఖ్యం.

janhvi kapoor
janhvi kapoor

నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా.. బాగా కష్టపడుతాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో పాటు ఆమె తెలుగమ్మాయిలా ధరించిన లంగావోణి డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.

Related News

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Anupama parameswaran: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న అనుపమ!

Hansika Motwani: మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తున్న హన్సిక.. ఆ లుక్స్ అదుర్స్!

Tamanna: ఐలాండ్‌లో ఫోటోషూట్‌.. ప్రముఖ మ్యాగజైన్‌పై మెరిసిన తమన్నా

Pranitha Subhash: బ్లాక్‌ డ్రెస్‌లో ప్రణిత ఫోజులు.. బాపుగారి బొమ్మ ఏముంది!

Nandita Swetha: ప్రకృతితో పరవశించిపోతున్న నందిత.. ఫోటోలు వైరల్!

×