
Jyothi Poorvaj ( Source : Instagram )
కన్నడ ముద్దుగుమ్మలు తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు.. ఈమధ్య సినిమాల ల్లోకి వెళ్లి వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న వారిలో జ్యోతి రాయ్ ఒకరు.

Jyothi Poorvaj ( Source : Instagram )
సీరియల్లో జగతి మేడమ్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చెయ్యడం ఆపేసింది. సడెన్‌గా సినిమాల్లోకి ఎంటర్ ఇచ్చింది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది..

Jyothi Poorvaj ( Source : Instagram )
సీరియల్లో పద్ధతి అయిన పాత్రల్లో కనిపించిన జ్యోతిరాయ్.. బయట మాత్రం ఆటం బాంబుల అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిచ్చేస్తుంది.. రోజురోజుకే గ్లామర్ డోర్స్ ని పెంచుతూ ఫోటోలకు ఫోజులిస్తుంది.

Jyothi Poorvaj ( Source : Instagram )
ప్రస్తుతం ఈమె కిల్లర్ మూవీలో నటిస్తుంది.. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను ఇటీవలే లాంచ్ చేశారు. ప్రస్తుతం ఆ టీజర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Jyothi Poorvaj ( Source : Instagram )
ఓవైపు ఫుల్ రొమాన్స్ చూపిస్తూనే మరోవైపు ఈమె పాత్రతో యాక్షన్ కూడా చేయించారు. ఈమె భర్త పూర్వజ్.. ఇదే మూవీలో పోలీస్‌గా నటించాడు. ప్రస్తుతం ఈ టీజర్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Jyothi Poorvaj ( Source : Instagram )
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో యూత్ కి నిద్ర లేకుండా చేసేస్తుంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫోటోలతో ట్రెండ్ అవుతుంది.. గ్రీన్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రస్తుతం అవి నెట్టిండా ట్రెండ్ అవుతున్నాయి..