Jyoti Poorvaj (Source: Instragram)
జ్యోతి రాయ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత జ్యోతి పూర్వాజ్ గా మారిపోయి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Jyoti Poorvaj (Source: Instragram)
తెలుగు, కన్నడ సీరియల్స్ తో తన నటనకు ప్రసిద్ధి చెందిన ఈమె కర్ణాటక మడకేరిలో జన్మించింది.
Jyoti Poorvaj (Source: Instragram)
కన్నడలో పలు సీరియల్స్ లో నటించి, తెలుగు డైరెక్టర్స్ ను ఆకట్టుకున్న ఈమె తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మెప్పించింది.
Jyoti Poorvaj (Source: Instragram)
ఈ సీరియల్లో జగతి పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది.
Jyoti Poorvaj (Source: Instragram)
ఇక ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తున్న ఈమె.. అందులో భాగంగానే తాజాగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Jyoti Poorvaj (Source: Instragram)
ఒక రెస్టారెంట్ నుండి ఫోటోలు షేర్ చేసిన ఈమె అక్కడ తన అందాలతో యువతను మెస్మరైజ్ చేసింది.