Kajal Agarwal (Source: Instragram)
కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Kajal Agarwal (Source: Instragram)
మగధీర సినిమాతో తన రేంజ్ అమాంతం పెంచేసుకున్న కాజల్ అగర్వాల్.. వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి మెప్పించింది.
Kajal Agarwal (Source: Instragram)
ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె కాస్త అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Kajal Agarwal (Source: Instragram)
దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా మరో ట్రెండీ ఔట్ఫిట్ లో కనిపించింది.
Kajal Agarwal (Source: Instragram)
అందులో భాగంగానే ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Kajal Agarwal (Source: Instragram)
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కి చెందిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.