BigTV English

Kajal Aggarwal Birthday Special: టాలీవుడ్ చంద‌మామ.. కాజల్ అగర్వాల్ బర్త్ డే స్పెషల్

Kajal Aggarwal Birthday Special: టాలీవుడ్ చంద‌మామ.. కాజల్  అగర్వాల్ బర్త్ డే స్పెషల్

Kajal Aggarwal Birthday Special latest Photos: కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న జన్మించింది.


కాజల్ అగర్వాల్ 2004లో క్యూ..హో గయా నా అనే హిందీ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.


కాజల్ అగర్వాల్ 2007లో కల్యాణ్ రామ్ సరసన “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత చందమామ సినిమతో మంచి సక్సెస్ ను అందుకుంది.

తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ అమ్మడుకి వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది.

రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన “మగధీర” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

ఇక ఈ బ్యూటీ మూడు పదుల వయసులోను కుర్రకారు హీరోల నుంచి అగ్ర కథానాయికుల సరసన నటించి అవకాశం దక్కించుకుంది ఈ భామ.

కాజల్ అగర్వాల్.. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020 లో కోవిడ్ పాండమిక్ టైంలో అతి తక్కువ మంది సమక్షంలో వివాహం చేసుకుంది. వారి వివాహ బంధానికి గుర్తుగా 2022 ఏప్రిల్ 19న నీల్ కిచ్లూకి జన్మనిచ్చింది.

ఈ దక్షిణాది బ్యూటీ అటు వివాహ బంధాన్ని.. ఇటు పర్సనల్ లైఫ్ ని బాలెన్స్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

కాజల్ అగర్వాల్ రీసెంట్ గా “సత్యభామ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది.

ఈ ముద్దుగుమ్మ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన “ఇండియన్ 2″లో అలరింబోతోంది. ఈ మూవీ జులై 12న రిలీజ్ కానుంది.

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×