Kajal Aggarwal (Source: Instagram)
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎన్నో ఏళ్లుగా వెండితెరపై కనిపిస్తూ విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.
Kajal Aggarwal (Source: Instagram)
కాజల్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు ఎన్నో చేసింది. అందుకే తను ఇప్పుడు సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేకపోయినా తన ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు.
Kajal Aggarwal (Source: Instagram)
గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు చాలావరకు దూరమయ్యింది కాజల్ అగర్వాల్.
Kajal Aggarwal (Source: Instagram)
గౌతమ్‌తో పెళ్లి, తర్వాత ప్రెగ్నెన్సీ, తర్వాత బాబు పుట్టడంతో ప్రేక్షకులకు పూర్తిగా దూరమయిన కాజల్.. అప్పుడప్పుడు ఇలా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తుంది.
Kajal Aggarwal (Source: Instagram)
మళ్లీ పాత కాజల్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.