
Kalyani Priyadarshan (Image source: X)
కళ్యాణి ప్రియదర్శన్.. అఖిల్ హీరోగా వచ్చిన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించింది.

Kalyani Priyadarshan (Image source: X)
పేరుకే మలయాళీ బ్యూటీ అయినా తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సరైన అవకాశాలు లేకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయింది.

Kalyani Priyadarshan (Image source: X)
మళ్లీ ఇన్నాళ్లకు లోకా చాప్టర్ వన్ చంద్ర అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Kalyani Priyadarshan (Image source: X)
తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేసిన ఈ సినిమా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి కళ్యాణికి మంచి ఇమేజ్ అందించింది.

Kalyani Priyadarshan (Image source: X)
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారుతున్న ఈమె.. మరొకవైపు హాట్ అందాలతో హీట్ పుట్టించేలా ఫోజులిచ్చి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Kalyani Priyadarshan (Image source: X)
తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.