Kalyani priyadarshan ( Source / Instagram )
ఇండస్ట్రీలో హీరోయిన్లు స్టార్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు.

Kalyani priyadarshan ( Source / Instagram )
కళ్యాణి ప్రియదర్శన్ వేరే భాష నుంచి వచ్చిన ముద్దుగుమ్మ తెలుగులో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిందే మూడు సినిమాలు.. హిట్ సినిమాలు పడ్డాయి.

Kalyani priyadarshan ( Source / Instagram )
ఈ అమ్మడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.

Kalyani priyadarshan ( Source / Instagram )
రీసెంట్ గా కొత్త లోక అనే లేడీ ఒరియేంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఒక్క మూవీతో అమ్మడు ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది.

Kalyani priyadarshan ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు.. నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో బ్రౌన్ కలర్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో హాట్ లుక్ లో పోజులు ఇచ్చింది.. ఆ పిక్స్ పై ఓ లుక్ వేసుకోండి..