Kareena Kapoor Khan (Image Credit: Instagram)
ప్రముఖ బాలీవుడ్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది కరీనాకపూర్. తన నటనతో, అందంతో అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచింది.

Kareena Kapoor Khan (Image Credit: Instagram)
ఈమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటీనటులు రణధీర్ కపూర్, బబితల కుమార్తె. ఈమె చెల్లెలు కరిష్మా కపూర్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Kareena Kapoor Khan (Image Credit: Instagram)
రొమాంటిక్ కామెడీ చిత్రాలు నుంచి క్రైమ్ డ్రామాల వరకు ఎన్నో రకాల సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈమె,తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు

Kareena Kapoor Khan (Image Credit: Instagram)
ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఈమె.. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకొని అక్కడే స్థిరపడిపోయింది.

Kareena Kapoor Khan (Image Credit: Instagram)
ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ ధరించి సెల్ఫీ ఫోజులతో పిచ్చెక్కించింది.

Kareena Kapoor Khan (Image Credit: Instagram)
మొత్తానికి అయితే కరీనాకపూర్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయని చెప్పవచ్చు.