E-Paper
Advertisement

Karishma Tanna in Bikini: బికినీలో కరిష్మా అందాలు చూడతరమా..!

Karishma Tanna in Bikini: బికినీలో కరిష్మా అందాలు చూడతరమా..!
Advertisement

Karishma Tanna Bikini Photos: బాలీవుడ్ బ్యూటీ కరిష్మా తన్నా సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయంలేకపోవచ్చు కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Advertisement

నాలుగు పదుల వయసులో కూడా కుర్రకారును కిర్రెక్కిస్తుంది. మేజర్ ఫిట్ నెస్ గోల్స్ సెట్ చేస్తున్న కరిష్మా తన్నా మహిళలకు ఫిట్ నెస్  ఇన్స్పిరేషన్ ఇస్తుంది.

కరీష్మా కెరీర్ లో “గ్రాండ్ మస్తీ” మూవీ సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ సీన్లు చాలా పాపులర్ అయ్యాయి. ఈ బ్యూటీ హిందీలో బిగ్ బాస్ సీజన్ 8లో రన్నరప్ గా నిలిచింది.

ఇక ఈ బ్యూటీ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వరుణ్ బెంగరాను వివాహం చేసుకుంది.

దోస్తీ, ‘గ్రాండ్‌ మస్తీ’, ‘సంజు’ పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నాగిని 3 సీరియల్ చేసింది.

ఇక ఈ బ్యూటీ అటు సినిమాల్లో అలరించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా స్పెయిన్‌లో ఓ వెకేషన్‌లో బికినీ ఫోటోలకు ఫోజులిస్తూ Catch me by the Sea 🌊 అని క్యాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×