
Kavya Shree( Source / Instagram )
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కావ్య శ్రీ.. ఈమె గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఈమె పాపులర్ అయిపోయింది..

Kavya Shree( Source / Instagram )
ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించింది. నిఖిల్ తో ప్రేమాయణం నడిపించింది. దాదాపు ఐదేళ్లపాటు నిఖిల్ తో ప్రేమలో ఉంది.. ఏమైందో తెలియదు కానీ ఈమధ్య వీళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యింది.

Kavya Shree( Source / Instagram )
ప్రస్తుతం కావ్య తన కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో ఈమె ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది.. ఆహాలోని ప్రాజెక్ట్ లో కంటెస్టెంట్ గా చేస్తుంది.

Kavya Shree( Source / Instagram )
కావ్య నిఖిల్ కన్నా ముందు ఒకతని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆ మధ్య ఓ వార్త వినిపించింది. అతని పేరు వివరాలైతే తెలియదు కానీ.. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది..

Kavya Shree( Source / Instagram )
ఒక వైపు సీరియల్స్.. మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలుషోలు.. వీటితో ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది.

Kavya Shree( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ లెహంగాలో పరువాల విందు చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి..