BigTV English
Advertisement

Kavya Thapar: చిలిపి నవ్వులతో శారీలో మెరిసిపోతున్న “విశ్వం” సుందరి..

Kavya Thapar: కావ్యా థాపర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల “విశ్వం” సినిమాలో గోపీచంద్ సరసన నటించి అలరించింది.

కావ్యా థాపర్ 2018లో వచ్చిన “ఈమాయ పేరేమిటో” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

ఆ తర్వాత “మార్కెట్ రాజా MBBS” తో తమిళం, మిడిల్ క్లాస్ లవ్‌తో బాలీవుడ్‌లో పలకరించింది.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

కావ్యా థాపర్ మొదట హిందీ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత పలు యాడ్స్‌లలో నటించింది.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

తెలుగులో ఊరు పేరు భైరవ కోన, డబుల్ ఇస్మార్ట్, “విశ్వం” సినిమాలో అలరించింది.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

తాజాగా చీరలో చిలిపి నవ్వులతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో Ethereal vibes only ✨ అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది.

Kavya Thapar(Image Credit/ instagram)
Kavya Thapar(Image Credit/ instagram)

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్.. Your smile is very lovely 🌟😍 అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

×