
Kavya Thapar ( Source / Instagram )
కావ్య థాపర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది.. ఒక్కో సినిమా నీ లైన్లో పెట్టుకుంటూ బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది..

Kavya Thapar ( Source / Instagram )
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది. కావ్య ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. 2013లో తాత్కాల్ అనే ఒక చిన్న సినిమాతో హిందీలో కాలు పెట్టింది. ఆ మూవీ చిన్నది అయినా కూడా ఆమె నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి..

Kavya Thapar ( Source / Instagram )
ఆ తర్వాత పతంజలి, మేక్మైట్రిప్, కోహినూర్ వంటి పలు ప్రకటనల్లో నటించింది.. 2019లో 'మార్కెట్ రాజా MBBS' అనే తమిళ చిత్రంతో తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ లవ్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది.

Kavya Thapar ( Source / Instagram )
వరుసగా సినిమాలు చేసింది గాని ఎక్కడా కూడా స్టార్ ఇమేజ్ దక్కలేదు.. గోపీచంద్ నటించిన విశ్వం మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇటీవల ఆమె తెలుగులో రామ్ పోతినేని నటించిన డబల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది..

Kavya Thapar ( Source / Instagram )
ఇకపోతే తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత కావ్యకు అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది..

Kavya Thapar ( Source / Instagram )
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఫ్రెండ్స్ తో కలిసి అడవుల్లో అడ్వెంచర్ కి వెళ్ళినట్లు ఆ ఫోటోలో కనిపిస్తుంది.. స్టైలిష్ ట్రిక్ లో నా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. అవి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ఓ లుక్ వేసుకోండి..