E-Paper
Advertisement

Kavya Thapar: బ్లూ కలర్ వావ్.. కళ్ళతోనే కైపెక్కిస్తున్న కావ్య పాప!

Advertisement

Kavya Thapar Latest Photos: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తే చాలు.. హీరోయిన్ లైఫ్ టర్న్ అయిపోతుందని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అలా ఇటీవల పూరీ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’తో అలరించింది కావ్య థాపర్.

Kavya Thapar
Kavya Thapar

‘ఈ మాయ పేరేమిటో’ అనే మూవీతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది కావ్య థాపర్. కానీ తనకు డెబ్యూ మూవీ అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది.

Kavya Thapar
Kavya Thapar
Advertisement

తెలుగుతో పాటు వెంటనే తనకు తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించినా ఫేమ్ మాత్రం దక్కలేదు.

Kavya Thapar
Kavya Thapar

2024 మాత్రం కావ్యకు బాగా కలిసొచ్చింది. బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

Kavya Thapar
Kavya Thapar
Advertisement

చివరిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’లో కూడా హీరోయిన్‌గా నటించి కుర్రకారు మనసు దోచేసింది.

Kavya Thapar
Kavya Thapar

ఇటీవల బ్లూ జాకెట్, బ్లాక్ టాప్‌లో ఫోటోలు అప్లోడ్ చేసి కళ్లతోనే ఫాలోవర్స్‌ను కట్టిపడేస్తోంది ఈ కావ్య పాప.

Kavya Thapar
Kavya Thapar

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×