
Kayadu Lohar (Image Credit: Instagram)
మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టి.. 2021లో వచ్చిన మొగిల్ పేట్ చిత్రంతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది కాయాదు లోహర్.

Kayadu Lohar (Image Credit: Instagram)
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అల్లూరి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ డ్రాగన్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Kayadu Lohar (Image Credit: Instagram)
ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది . ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kayadu Lohar (Image Credit: Instagram)
మరోవైపు నాని ది ప్యారడైజ్ తో పాటు మూడు మలయాళం, మూడు తమిళ్ చిత్రాలలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Kayadu Lohar (Image Credit: Instagram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె అభిమానులను ఆకట్టుకోవడానికి విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Kayadu Lohar (Image Credit: Instagram)
అయితే ఇప్పుడు తాజాగా ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఈమె అందులో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.