
Kayadu Lohar (Image Credit: Instagram)
ప్రస్తుతకాలంలో హీరోయిన్లు అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Kayadu Lohar (Image Credit: Instagram)
అందులో భాగంగానే రోజుకొక గ్లామర్ ఫోటోతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరోయిన్లు.. తమ అందాలతో అభిమానులను ఆకట్టుకుంటూ అటు ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంటున్నారు.

Kayadu Lohar (Image Credit: Instagram)
అందులో భాగంగానే ప్రముఖ బ్యూటీ కయాదు లోహర్ కూడా తాజాగా తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది..

Kayadu Lohar (Image Credit: Instagram)
ఈ క్రమంలోనే ఎల్లో కలర్ చీర కట్టుకొని తన అందాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.

Kayadu Lohar (Image Credit: Instagram)
ఇక అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు . ఇక ఈమె గ్లామర్ లుక్కుకి తెగ కామెంట్లు చేస్తున్నారు.

Kayadu Lohar (Image Credit: Instagram)
మరోవైపు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగమ్మ.