
Kayadu lohar( Source/ Instagram)
కోలీవుడ్ మూవీ డ్రాగన్ మూవీ హీరోయిన్ కాయదు లోహర్.. ఈ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో చేసిన సినిమాలు ఏమో గానీ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

Kayadu lohar( Source/ Instagram)
ఈమె మోడల్‌గా కెరీర్ ను ప్రారంభించిన కాయదు.. ఈమె ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతో ప్రశంసలు అందుకుంది.

Kayadu lohar( Source/ Instagram)
ఆ తర్వాత ఆమె మలయాళ మూవీ "పాథోన్పథం నూట్టండు" లో నటించింది. ఈ మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో మరో మూవీలో నటించింది..

Kayadu lohar( Source/ Instagram)
ఈమె తెలుగు, కన్నడ చిత్రంతో పాటుగా తమిళంలో మలయాళంలో వరుస సినిమాలు చేసింది. ఈ మధ్య తెలుగు సినిమాలలో ఎక్కువ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Kayadu lohar( Source/ Instagram)
ఇకపోతే కాయదు లోహర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె స్టిల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Kayadu lohar( Source/ Instagram)
తాజాగా ట్రెడిషినల్ లుక్‌లో క్యూట్అందాలతో మైండ్ బ్లాక్ చేసే స్టిల్స్ ఇచ్చింది. క్యూట్ స్మైల్ తో ఉన్న ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.