BigTV English

Keerthy Suresh: వెరైటీ డ్రెస్‌లో కీర్తి సురేశ్.. రోజురోజుకీ తనలో ఇంత మార్పా!

Keerthy Suresh Latest Photos: ఒకప్పుడు ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ట్రెడీషినల్ వేర్‌లోనే కనిపిస్తూ గ్లామర్ షోకు దూరంగా ఉండేది కీర్తి సురేశ్. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh
Keerthy Suresh

కానీ గత కొన్నిరోజులుగా కీర్తి సురేశ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. మోడర్న్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్ఛర్యపరుస్తోంది. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh
Keerthy Suresh

చీరలు, చుడీదార్‌లు పక్కన పెట్టేసి మోడర్న్ డ్రెస్సులోనే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కీర్తి సురేశ్‌లో వచ్చిన ఈ మార్పును ఫ్యాన్స్ పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh
Keerthy Suresh

తాజాగా రెడ్ కలర్ హెవీ కో ఆర్డ్ సెట్‌లో ఫోటోలు షేర్ చేసింది కీర్తి సురేశ్. ఈ వెరైటీ డ్రెస్సులో కీర్తి చాలా బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh
Keerthy Suresh

ఇటీవల ఒక అవార్డ్ ఫంక్షన్ కోసం ఈ డీప్ నెక్ కో ఆర్డ్ సెట్‌తో రెడీ అయ్యింది కీర్తి. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh
Keerthy Suresh

ఇక ఐఫా అవార్డ్ వేడుకలో ఒక గ్రే కలర్ ఫ్రాక్‌లో కనిపించింది కీర్తి సురేశ్. ఇప్పటికీ ఆ డ్రెస్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh
Keerthy Suresh

Related News

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Big Stories

×