E-Paper
Advertisement

Ketika Sharma: అబ్బ.. చీరలో కేతిక ఏముంది గురూ, సొగసు చూడతరమా

Ketika Sharma: అబ్బ.. చీరలో కేతిక ఏముంది గురూ, సొగసు చూడతరమా
Advertisement

Ketika Sharma: అందాల బ్యూటీ కేతిక శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు.

Advertisement

సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.

Advertisement

తరచూ సోషల్ మీడియాలో నడుము ఒప్పుసొంపులతో నెటిజన్లను హీటెక్కిస్తుంది. ఎద అందాలు ఆరబోసి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. తన ఘాటైన అందాలతో అభిమానులను పెంచుకుంటోందీ ఢిల్లీ బ్యూటీ.

ఇక ఎప్పుడు క్లీవేజ్ షో, థైస్ షోతో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చీర కట్టులో అందమైన సంప్రదాయ పుత్తడి బొమ్మలా కనిపించి ఆశ్యర్యపరచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

2021లో ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరికి జోడీగా నటించింది.

ఆ తర్వాత రంగ రంగ వైభవంగా, లక్ష్య అనే సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రాలేవి ఆమెకు మంచి స్టార్డమ్ అందించలేదు.

గతేడాది పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ మూవీలో నటించింది. ఇందులో తన అందాలతో అలరించింది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×