BigTV English

Ketika Sharma: రెస్టారెంట్‌లో వయ్యారాలు పోతున్న కేతిక.. ఈ ఫోటోలు చూస్తే కుర్రకారు మనసు జారక తప్పదు!

Ketika Sharma Photos: కొందరు హీరోయిన్లు.. నటించింది తక్కువ సినిమాలే అయినా ఒక రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, స్టార్‌డమ్‌ను సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కేతిక శర్మ కూడా ఒకరు.

Ketika Sharma
Ketika Sharma

2021లో పూరీ జగన్నాధ్ నిర్మించిన ‘రొమాంటిక్’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది కేతిక శర్మ.

Ketika Sharma
Ketika Sharma

పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన హీరోయిన్స్ అంటే డెబ్యూతోనే వారికి ఓ రేంజ్‌లో పాపులారిటీ దక్కుతుంది. అలాగే కేతిక కూడా మొదటి మూవీతోనే పాపులర్ అయిపోయింది.

Ketika Sharma
Ketika Sharma

‘రొమాంటిక్’ మూవీ అంతగా హిట్ అవ్వలేదు. కానీ అదే ఏడాది కేతిక నటించిన మరో మూవీ విడుదలయ్యింది. అదే ‘లక్ష్య’.

Ketika Sharma
Ketika Sharma

కెరీర్ మొదట్లోనే రెండు డిశాస్టర్లను ఖాతాలో వేసుకుంది కేతిక.. అయినా కూడా మెగా హీరోల నుండి తనకు పిలుపు వచ్చింది.

Ketika Sharma
Ketika Sharma

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగ’లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Ketika Sharma
Ketika Sharma

ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ ‘బ్రో’లో కూడా కాసేపు కనిపించి అలరించింది.

Ketika Sharma
Ketika Sharma

కేతిక నటించిన సినిమాలు హిట్ అయినా కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన పోస్టులు సూపర్ హిట్.

Ketika Sharma
Ketika Sharma

తాజాగా రెస్టారెంట్‌లో సమయాన్ని గడుపుతూ పలు ఫోటోలను షేర్ చేసి తెగ లైకులు కొట్టేసింది కేతిక శర్మ.

Ketika Sharma
Ketika Sharma

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×