BigTV English

Ketika Sharma: ట్రెడిషనల్ గెటప్‌లో కేతికాశర్మ.. అందుకేనా?

Ketika Sharma: హీరోయిన్ కేతికాశర్మ టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

ఢిల్లీకి చెందిన ఈ సుందరి, పూరి జగన్నాథ్ కొడుకు నటించిన రొమాంటిక్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

మూడేళ్ల కిందట టాలీవుడ్‌కి వచ్చిన ఈ బ్యూటీ మెల్లమెల్లగా బిజీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

మూడేళ్లలో కేవలం నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ తో మంతనాలు జరుగుతున్నట్లు అంతర్గత సమాచారం.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

రొమాంటిక్, లక్ష్య, బ్రో చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

తెలుగు ట్రెడిషన్‌ను బాగానే ఒంటి బట్టించుకుంది ఈ సుందరి. మోడ్రన్ డ్రెస్‌లను పక్కన పెట్టేసి శారీలో సరైన ఫోటోషూట్ ఇచ్చింది.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

కేవలం తన అందాలను ఆరబోస్తున్నట్లు అందులో కనిపించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.

Ketika Sharma (Credit/instagram)
Ketika Sharma (Credit/instagram)

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×