Khushi Kapoor (Source: Instragram)
దివంగత నటీమణి అందాల తార శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Khushi Kapoor (Source: Instragram)
ఇండస్ట్రీలోకి రాకముందే అందం విషయంలో అక్క జాన్వీ కపూర్ తో పోటీ పడుతూ నిత్యం గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
Khushi Kapoor (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఘాటు మిర్చి నే తలపిస్తూ అందాలతో ఆకట్టుకుంది.
Khushi Kapoor (Source: Instragram)
సింపుల్ గా రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో పూర్తిస్థాయిలో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు.
Khushi Kapoor (Source: Instragram)
ఒక చేతిలో బ్యాగ్ మరొక చేతిలో పెట్ డాగ్ పట్టుకొని చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Khushi Kapoor (Source: Instragram)
ఇక ప్రస్తుతం ఖుషి కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి