BigTV English

Kiara Advani: ముత్యాల డ్రెస్సులో మురిపిస్తున్న కియారా అద్వానీ

Kiara Advani: ముత్యాల డ్రెస్సులో మురిపిస్తున్న కియారా అద్వానీ
Kiara Advani Latest Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లో అలరిస్తోంది.


ఈ బ్యూటీనీ చూడగానే జూనియర్ హేమమాలిని అంటూ కీర్తించిన వారు చాలా మంది ఉన్నారు.


కియారా అద్వానీ బాలీవుడ్ లో “ఫగ్లీ” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, ది అన్ టోల్డ్ స్టోరీ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.

2017 లో మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

“వినయ విధేయ రామ” సినిమాతో రామ్ చరణ్ తో జోడీకట్టింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈబ్యూటీ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

ఇక ఈ బ్యూటీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ముత్యాల డ్రెస్సులో ఫొటోలకు ఫోజులిచ్చింది.

Related News

Actress Divi Vadthya: బికినీతో గత్తర లేపుతున్న దివి.. ఈ హాట్ ఫోజులకు కుర్రాళ్లు తట్టుకుంటారా?

Shobha Shetty: బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

Pragya Jaiswal: అద్దం ముందు ఆ చిలిపి పనులేంటి ప్రగ్యా.. తట్టుకుంటారా?

Mehreen Pirzada: టాప్ అందాలతో గత్తర లేపుతున్న మెహ్రీన్.. ఏం అందం రా బాబూ!

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Big Stories

×