BigTV English

Kiara Advani: గోల్డెన్ శారీలో కవ్విస్తున్న కియారా.. తెలుగు ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్

Kiara Advani Latest Photos: బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా టాప్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అందులో కియారా అద్వానీ కూడా ఒకరు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

కియారా అద్వానీకి ఒక సినిమా కథ నచ్చేవరకు, తను ఆ పాత్రకు న్యాయం చేస్తుంది అనిపించేవరకు ఆ ప్రాజెక్ట్‌ను ఓకే చేయదు. అదే తనలోని స్పెషల్ క్వాలిటీ అని ఫ్యాన్స్ అంటుంటారు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

ఇప్పటివరకు కియారా అద్వానీ నటించిన అన్ని సినిమాల్లో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దానివల్లే తన ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుండి సినిమాల విషయంలో స్పీడ్ తగ్గింది. దాంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడా తగ్గాయి. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

పెళ్లికి ముందే సైన్ చేసిన సినిమాలే మెల్లగా పూర్తిచేసుకుంటి వస్తుంది కియారా. తన పెళ్లి తర్వాత కేవలం ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే మూవీలో మాత్రమే నటించింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

కొన్నాళ్లు సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని కియారా.. మళ్లీ యాక్టివ్ అయ్యింది. హాట్ ఫోటోషూట్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

ఇటీవల ఒక ఈవెంట్‌కు వెళ్లిన కియారా అద్వానీ.. అక్కడ వైట్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి తెగ లైకులు కొట్టేసింది. ఇప్పుడు గోల్డెన్ శారీలో మరోసారి ఫ్యాన్స్‌ను కవ్విస్తోంది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

గోల్డెన్ శారీలో గోల్డెన్ బ్యూటీలా మెరిసిపోతుంది అని కియారా అద్వానీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ తన తెలుగు ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

హిందీలో మూడు చిత్రాల్లో నటించిన తర్వాత కియారాకు తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. అలా ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ అవ్వడంతో తనకు ‘వినయ విధేయ రామ’లో అవకాశం లభించింది. కానీ ఈ మూవీ డిశాస్టర్‌గా నిలిచింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

తెలుగులో చేసిన రెండో సినిమానే డిశాస్టర్ అవ్వడంతో కియారాకు మరిన్ని అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే స్టార్ అయిపోయింది. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

తెలుగుకు పూర్తిగా దూరమవ్వడంతో కియారా అద్వానీ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. తను మళ్లీ తెలుగుతెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ అనే తెలుగు సినిమాలో కియారా హీరోయిన్‌గా నటించినా కూడా ఆ మూవీ విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించినా అది ప్రేక్షకులు నమ్మడం లేదు. దీంతో కియారా తెలుగు ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్‌మెంట్ తప్పడం లేదు. (Image Source: Kiara Advani/Instagram)

Kiara Advani
Kiara Advani

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×