BigTV English

Krithi Shetty: ఇలా చూస్తే పోదా కుర్లాళ్ల మతి.. కృతి శెట్టి అందాలు అదరహో..

     

హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ 30 సినిమాలో విద్యార్ధినిగా నటించింది.

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే కుర్రాళ్ల మదిలో గూడు కట్టేసింది ఈ భామ.

ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బీజీ అయింది ఈ ముద్దుగుమ్మ. శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు, వారియర్, మాచర్ల నియోజక వర్గం, మనమే వంటి పలు సినిమాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

ఇక ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన “ARM” సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు రాబట్టింది.

కృతి శెట్టి తన అంద చందాలతో ప్రేక్షకులను అలరిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.

తెలుగు, తమిళం, వంటి భాషల్లో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యం తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు ఫాన్స్‌తో పంచుకుంటుంది.

తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్.. Oommmggg look awesome ❤️😍 అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×