BigTV English

Krithi Shetty: అందానికి అందం తోడైతే.. ఇక కృతిశెట్టిని ఆపగలమా?

Krithi Shetty: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

అసలే సౌత్‌లో హీరోయిన్ల కొరత బాగా వెంటాడుతోంది. సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన కృతి.. గడిచిన మూడేళ్లు ఆమెకు టాలీవుడ్‌లో స్వర్ణయుగమనే చెప్పాలి.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

సరైన ప్రాజెక్టు చేసి బాక్సాఫీసు హిట్ కొట్టడమే కాదు.. యూత్‌ని మరింతగా ఆకట్టుకుంది.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

కేవలం తెలుగుకే కమిట్ కాకుండా పనిలోపనిగా తమిళ తంబీలపై ఫోకస్ చేసింది. అక్కడా కూడా ఆఫర్లను సొంతం చేసుకుంది.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

ఈ ఏడాది తెలుగు కంటే తమిళంలో ఎక్కువగా అవకాశాలను దక్కించుకుంది.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

తన క్రేజ్‌ని గమనించిన కొన్ని కంపెనీల బ్రాండ్ల నిర్వాహకులు ఆమెతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

ఈ క్రమంలో ఆయా బ్రాండ్లకు చేసిన ఫోటోషూట్లు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

నార్మల్‌గా కృతిశెట్టి అందగత్తె.. దానికి తగ్గట్టుగా ఓ వైపు శారీ, మరో వైపు నగదు కలిసి ఆమెని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి.

Krithi Shetty (credit/instagram)
Krithi Shetty (credit/instagram)

లేటెస్ట్‌గా కృతిశెట్టి చేసిన పోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×