
Krithi Shetty (Source: Instragram)
బుచ్చిబాబు సనా తొలి పరిచయంలో దర్శకుడిగా చేసిన చిత్రం ఉప్పెన. ఇందులో కన్నడ బ్యూటీ కృతి శెట్టి, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా తొలిసారి నటించారు . అలా తొలి పరిచయంలో నూతన నటీనటులతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Krithi Shetty (Source: Instragram)
ముఖ్యంగా ఇందులో కృతి శెట్టి బేబమ్మ పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పవచ్చు.

Krithi Shetty (Source: Instragram)
ఇక తర్వాత వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు అంటూ చిత్రాలు చేసి హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈమె.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.

Krithi Shetty (Source: Instragram)
కథల ఎంపిక విషయంలో తడబాటు పడుతూ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ

Krithi Shetty (Source: Instragram)
అందులో భాగంగానే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కృతి శెట్టి.. తాజాగా వింటేజ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.

Krithi Shetty (Source: Instragram)
చీరకట్టులో కాటుక కళ్ళతో చూసే అభిమానులను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.