Krithi Shetty (Source /instagram)
ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న బేబమ్మ కృతి శెట్టి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Krithi Shetty (Source /instagram)
తాజాగా శారీలో అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Krithi Shetty (Source /instagram)
గోల్డ్ కలర్ శారీలో బాపు బొమ్మలాగా మెరిసిపోయింది. ఆ చీరకే అందం వచ్చింది.
Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.