Krithi Shetty (Source /instagram)
టాలీవుడ్ క్రెజీ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటగా ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఒకే ఒక్క సినిమా తో యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది..

Krithi Shetty (Source /instagram)
ఇటీవల కాలంలో ఈమె నుంచి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత క్రేజ్ ను ఎందుకు తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
బేబమ్మ తెలుగుతో పాటు వేరే భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పడుతున్నారు.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా యెల్లో కలర్ డ్రెస్ లో నిమ్మపండులాగా మెరిసిపోతుంది.. క్యూట్ స్మైల్ తో అందంగా కనిపిస్తుంది.. స్టిల్స్ కెవ్వు కేక..