
Krithika Uma Sankar ( Source / Instagram )
తెలుగు టీవీ చానల్స్లోకి కన్నడ ముద్దుగుమ్మల ఎంట్రీ కామన్ అయిపోయింది. మధ్య తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల ఎక్కువగా కనిపిస్తున్నారు.

Krithika Uma Sankar ( Source / Instagram )
గత కొన్నేళ్లుగా కన్నడ స్టార్స్ హీరోయిన్లుగా చేస్తున్న సీరియల్స్ అన్నీ కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. కేవలం ఒక్క సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మల్లో పొదరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి ఒకరు.

Krithika Uma Sankar ( Source / Instagram )
ఈమె కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు అసలు పేరు కృతిక ఉమా శంకర్. ఈమె గురించి చెప్పనక్కర్లేదు. తెలుగులో ఇది ఆమెకు రెండో సీరియల్..

Krithika Uma Sankar ( Source / Instagram )
మోడల్ గా తన కెరీర్ నీ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుసగా సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది.. అయితే తెలుగులో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది..

Krithika Uma Sankar ( Source / Instagram )
సీరియల్స్ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో కృతిక హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది.. వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతుంటారు..

Krithika Uma Sankar ( Source / Instagram )
తాజాగా ఈమె మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. రెడ్ శారీలో మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ని ఆమె పోస్ట్ చేసింది.. ఆ స్టిల్స్ స్టైలిష్ గాను ఆకట్టుకునే విధంగానూ ఉండడంతో నేటిజెన్లు ఫోటోలను చూసి ఫీదా అవుతున్నారు..