
Kriti Kharbanda ( Source / Instagram )
కృతి కర్బందా.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగు స్టార్ హీరోల సరసన మెరిసిన హీరోయిన్. బోణీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ.. తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Kriti Kharbanda ( Source / Instagram )
ఈ అమ్మడు రామ్ తో ఒంగోలు గిత్త, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తీన్మార్ లాంటి సినిమాలు చేసిన కృతి కర్బందా.. పెద్దగా సక్సెస్లు చూడలేక పోయింది. రామ్ చరణ్ కు అక్కగా మారి బ్రూస్లీ మూవీలో సందడి చేసింది.

Kriti Kharbanda ( Source / Instagram )
టాలీవుడ్ లో పెద్దగా హిట్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అయితే అక్కడ కూడా ఈమెకు అదృష్టం అందని ద్రాక్ష లాగా మిగిలింది.

Kriti Kharbanda ( Source / Instagram )
గత ఏడాది పుల్కిత్ సామ్రాట్ అనే నటుడును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ బిజీగా ఉంటుంది.

Kriti Kharbanda ( Source / Instagram )
సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Kriti Kharbanda ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసింది.. గోల్డ్ కలర్ లాంగ్ డ్రెస్ లో బ్యాక్ లెస్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.