
Lakshmi Raai (Image credit: Instagram)
ముఖ్యంగా సినిమా హీరోయిన్స్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు.
అందులో భాగంగానే ప్రముఖ సినీనటి లక్ష్మీరాయ్ కూడా ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Lakshmi Raai (Image credit: Instagram)
అందులో భాగంగానే సమ్మర్ సందర్భంగా అక్కడి ప్రదేశాలను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరోసారి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడినుండి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Lakshmi Raai (Image credit: Instagram)
ముఖ్యంగా అసలే సమ్మర్లో హీట్ పెంచేలా గ్లామర్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకు చెమటలు పడుతున్నాయని చెప్పవచ్చు . ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.

Lakshmi Raai (Image credit: Instagram)
లక్ష్మీ రాయ్ సినిమా కెరియర్ విషయానికి వస్తే 2005లో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకుంది.

Lakshmi Raai (Image credit: Instagram)
మొదటి సినిమాతో వచ్చిన గుర్తింపు కారణంగా వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, బలుపు , అధినాయకుడు వంటి చిత్రాలలో నటించింది.

Lakshmi Raai (Image credit: Instagram)
ఆ తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి చిత్రంలలో స్పెషల్ సాంగ్లు చేసి మెస్మరైజ్ చేసింది.