
Lakshmi Raai (Image Credit: Instagram)
బుల్లితెర సీరియల్స్ ద్వారా నటిగా తనకంటూ కెరీర్ ను మొదలుపెట్టిన వర్ష.. ఆ తర్వాత కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగుపెట్టి మంచి పేరు సొంతం చేసుకుంది.

Lakshmi Raai (Image Credit: Instagram)
ఇక్కడ కమెడియన్ ఇమ్మాన్యూయేల్ తో ఈమె చేసిన స్కిట్స్ కి భారీగా రేటింగ్ లభించిందని చెప్పాలి .దీంతో ఈ జోడికి కూడా గుర్తింపు సొంతమయ్యింది.

Lakshmi Raai (Image Credit: Instagram)
అలా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో సందడి చేస్తున్న వర్ష .. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారింది.

Lakshmi Raai (Image Credit: Instagram)
ఇకపోతే ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే వర్ష.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా బ్లూ కలర్ చీర కట్టుకొని అందాలు ఆరబోస్తూ నడుము వయ్యారాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Lakshmi Raai (Image Credit: Instagram)
ఇకపోతే చీర కట్టులో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు.

Lakshmi Raai (Image Credit: Instagram)
ఇకపోతే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వర్ష పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.