E-Paper
Advertisement

Lavanya Tripathi Photos: మెగా కోడలి లేటెస్ట్ ఫోటోస్ చూసారా..?

Lavanya Tripathi Photos: మెగా కోడలి లేటెస్ట్ ఫోటోస్ చూసారా..?
Advertisement

Lavanya Tripathi Latest Photos: పేరుకు తగ్గట్టే ఎంతో లావణ్యంగా, అందమైన రూపంతో ఆకట్టుకునే విధంగా ఉండే నటి లావణ్య త్రిపాఠి.

Advertisement

కెరీర్ ప్రారంభంలోనే “సిఐడి”, “ప్యార్ కా బందన్” వంటి హిందీ సీరియల్స్ లో నటించింది లావణ్య త్రిపాఠి.

Advertisement

2006 లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం అందుకుంది ఈ బ్యూటీ

ఆ తర్వాత హను రాఘవరెడ్డి దర్శకత్వంలో వచ్చిన “అందాల రాక్షసి సినిమా”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన క్యూట్ నెస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఈ సొట్టబుగ్గల సుందరి మొదటి సినిమా నుంచి వరుస ఆఫర్లు అందుకుంది. అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, అర్జున్ సురవరం, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది. ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు తదితర సినిమాల్లో నటించింది.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది అందమైన అభినయం ఉన్న హారోయిన్లలో లావణ్య త్రిపాఠి కూడ ఉంటుంది.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడ్డ ఈ చిన్నది ఇటీవలె ఇటలీ వేదికగా వరుణ్ తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.

ఇక ఈ బ్యూటీ మెగా కోడలిగా అందరి ఆదరాభిమానాలను పొందుతూ ఓ వైపు సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో అందరిని అలరించింది.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఆమె పెట్టే ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తుంటారు.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×