E-Paper
Advertisement

Madonna Sebastian: టార్గెట్ టాలీవుడ్.. మడోన్నా సెబాస్టియన్.. అదిరిపోయేలా..

Madonna Sebastian: టార్గెట్ టాలీవుడ్.. మడోన్నా సెబాస్టియన్.. అదిరిపోయేలా..
Advertisement

Madonna Sebastian: హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ టాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. తక్కువ సినిమాలతో మాలీవుడ్, కోలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది.

Madonna Sebastian
Madonna Sebastian

కాకపోతే ఆఫర్లను అందిపుచ్చుకోవడంలో డిలే అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రేమమ్ మూవీతో తొలిసారి సౌత్ గ్లామర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Madonna Sebastian
Madonna Sebastian
Advertisement

మూడు భాషల్లో ఆ చిత్రం హిట్టయ్యింది. కాకపోతే మాలీవుడ్, కోలీవుడ్‌లో మాత్రం బిజీగా ఉంది. టాలీవుడ్ వైపు అంతగా ఫోకస్ పెట్టినట్టు కనిపించలేదు.

Madonna Sebastian
Madonna Sebastian

అందుకే అవకాశాలు పెద్దగా రాలేదట ఈ అమ్మడికి. మూడేళ్ల కిందట నాని చిత్రం శ్యామ్ సింగరాయ్‌లో కనిపించింది. కాకపోతే అందులో కేవలం అడ్వకేట్ పాత్రకే పరిమితమైంది.

Madonna Sebastian
Madonna Sebastian
Advertisement

ఆ తర్వాత తెలుగు వైపు చూడలేదు. కావాల్సినంత అందం ఈమె సొంతం. లక్షల్లో ఈమెకు ఫాలోవర్స్ ఉన్నారను కోండి.

Madonna Sebastian
Madonna Sebastian

వాటిని మరింత పెంచుకునేందుకు మరింతగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వెరైటీగా ఫోటోషూట్స్ చేస్తోంది. లైట్‌గా స్మైల్ ఇస్తూ యూత్‌ను గిలగింతలు పెడుతోంది.

Madonna Sebastian
Madonna Sebastian

ప్రస్తుతం మూడుపదుల వయసున్న ఈ సుందరి, తెలుగులో సరైన హిట్ కొట్టాలని ఆలోచన చేస్తోంది. మరి ఆమె డ్రీమ్ త్వరలో నెరవేరాలని భావిద్దాం.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×