Divya Mary Cyriac (Source: Instragram)
దివ్య మేరీ సిరియాక్.. ముంబై మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఎక్కువగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వేదికగా సందడి చేస్తూ ఉంటుంది.
Divya Mary Cyriac (Source: Instragram)
అలా ఒకప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు 15 ఏళ్ల క్రితం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమాలో అవకాశం అందుకుంది.
Divya Mary Cyriac (Source: Instragram)
ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్య పాత్రలో నటించి.. నేచురల్ లుక్ లో కనిపించి, అందరి దృష్టిని ఆకర్షించింది .
Divya Mary Cyriac (Source: Instragram)
ఇకపోతే 15 ఏళ్ల ఖలేజా మళ్లీ రీ రిలీజ్ అవ్వడంతో ఈమె మళ్ళీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె సినిమాలు ఏవీ చేయడం లేదు.
Divya Mary Cyriac (Source: Instragram)
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆక్టివ్ గా ఉంటూ.. తన గ్లామర్ ఫోటోలతో యువతను మెస్మరైజ్ చేస్తోంది.
Divya Mary Cyriac (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతా చూడగా.. అమ్మడి అందం చూసి యువత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దివ్యకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.